(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.305. అధ్యాయః 305
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మోక్షసాధనప్రతిపాదకహంససాధ్యసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-305-0x(6465)(77641)
సత్యం దమం క్షమాం ప్రజ్ఞాం ప్రశంసంతి పితామహ।
విద్వాంసో మనుజా లోకే కథమేతన్మతం తవ॥ 12-305-1(77642)
భీష్మ ఉవాచ। 12-305-2x(6466)
అత్ర తే వర్తయిష్యేఽహమితిహాసం పురాతనం।
సాధ్యానామిహ సంవాదం హంసస్య చ యుధిష్ఠిర॥ 12-305-2(77643)
హంసో భూత్వాఽథ సౌవర్ణస్త్వజో నిత్యః ప్రజాపతిః।
స వై పర్యేతి లోకాంస్త్రీనథ సాధ్యానుపాగమత్॥ 12-305-3(77644)
సాధ్యా ఊచుః। 12-305-4x(6467)
శకునే వయం స్మ దేవా వై సాధ్యాస్త్వామనుయుంక్ష్మహే।
పృచ్ఛామస్త్వాం మోక్షధర్మం భవాంశ్చ కిల మోక్షవిత్॥ 12-305-4(77645)
శ్రుతోసి నః పండితో ధీరవాదీ
సాధుః శబ్దశ్చరతే తే పతత్రిన్।
కిం మన్యసే శ్రేష్ఠతమం ద్విజ త్వం
కస్మిన్మనస్తే రమతే మహాత్మన్॥ 12-305-5(77646)
తన్నః కార్యం పక్షివర ప్రశాధి
యత్కార్యాణాం మన్యసే శ్రేష్ఠమేకం।
యత్కృత్వా వై పురుషః సర్వబంధై
ర్విముచ్యతే విహగేంద్రేహ శీఘ్రం॥ 12-305-6(77647)
హంస ఉవాచ। 12-305-7x(6468)
ఇదం కార్యమమృతాశాః శృణుధ్వం
తపో దమః సత్యమాత్మాభిగుప్తిః।
గ్రంథీన్విముచ్య హృదయస్య సర్వా
న్ప్రియాప్రియే స్వం వశమానయీత॥ 12-305-7(77648)
నారుతుదః స్యాన్న నృశంసవాదీ
న హీనతః పరమభ్యాదదీత।
యయాఽస్య వాచా పర ఉద్విజేత
న తాం వదేదుశతిం పాపలోక్యాం॥ 12-305-8(77649)
వాక్సాయకా వదనాన్నిష్యతంతి
యైరాహతః శోచతి రాత్ర్యహాని।
పరస్య నామర్మసు తే పతంతి
తాన్పండితో నావసృజేత్పరేషు॥ 12-305-9(77650)
పరశ్చేదేనమతివాదవాణై
ర్భృశం విధ్యేచ్ఛమ ఏవేహ కార్యః।
సంరోష్యమాణః ప్రతిహృష్యతే యః
స ఆదత్తే సుకృతం వై పరస్య॥ 12-305-10(77651)
క్షేపాయమాణమభిషంగవ్యలీకం
నిగృహ్ణాతి జ్వలితం యశ్చ మన్యుం।
అదుష్టచేతా ముదితోఽనసూయుః
స ఆదత్తే సుకృతం వై పరేషాం॥ 12-305-11(77652)
ఆక్రుశ్యమానో న వదామి కించి
త్క్షమాంయహం తాడ్యమానశ్చ నిత్యం।
శ్రేష్ఠం హ్యేతద్యత్క్షమామాహురార్యాః
సత్యం తథైవార్జవమానృశంస్యం॥ 12-305-12(77653)
వేదస్యోపనిషత్సత్యం సత్యస్యోపనిషద్దమః।
దమస్యోపనిషన్మోక్ష ఏతత్సర్వానుశాసనం॥ 12-305-13(77654)
వాచో వేగం మనసః క్రోధవేగం
విధిత్సావేగముదరోపస్థవేగం।
ఏతాన్వేగాన్యో విషహేదుదీర్ణాం
స్తం మన్యేఽహం బ్రాహ్మణం వై మునిం చ॥ 12-305-14(77655)
అక్రోధనః క్రుధ్యతాం వై విశిష్ట
స్తథా తితిక్షురతితిక్షోర్విశిష్టః।
అమానుషాన్మానుషో వై విశిష్ట
స్తథాఽజ్ఞానాజ్జ్ఞానవాన్వై విశిష్టః॥ 12-305-15(77656)
ఆక్రుశ్యమానో నాక్రోశేన్మన్యురేవం తితిక్షతః।
ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి॥ 12-305-16(77657)
యో నాయుక్తః ప్రాహ రూక్షం ప్రియం వా
యో వా హతో న ప్రతిహంతి ధైర్యాత్।
పాపం చ యో నేచ్ఛతి తస్య హంతు
స్తస్యేహ దేవాః స్పృహయంతి నిత్యం॥ 12-305-17(77658)
పాపీయసః క్షమేతైవ శ్రేయసః సదృశస్య చ।
విమానితో హతోక్రుష్ట ఏవం సిద్ధిం గమిష్యతి॥ 12-305-18(77659)
సదాఽహమార్యాన్నిభృతోప్యుపాసే
న మే విధిత్సోత్సహతే న రోషః।
న చాప్యహం లిప్సమానః పరైమి
న చైవ కించిద్విషమేణ యామి॥ 12-305-19(77660)
నాహం శప్తః ప్రతిశపామి కంచి
ద్దమం ద్వారం హ్యమృతస్యేహ వేద్మి।
గుహ్యం బ్రహ్మ తదిదం బ్రవీమి
న మానుషాచ్ఛ్రేష్ఠతరం హి కించిత్॥ 12-305-20(77661)
నిర్ముచ్యమానః పాపేభ్యో ఘనేభ్య ఇవ చంద్రమాః।
విరజాః కాలమాకాంక్షంధీరో ధైర్యేణ సిధ్యతి॥ 12-305-21(77662)
యః సర్వేషాం భవతి హ్యర్చనీయ
ఉత్సేచనే స్తంభ ఇవాభిజాతః।
యస్మై వాచం సుప్రసన్నాం వదంతి
స వై దేవాన్గచ్ఛతి సంయతాత్మా॥ 12-305-22(77663)
న తథా వక్తుమిచ్ఛంతి కల్యాణాన్పురుషే గుణాన్।
యథైషాం వక్తుమిచ్ఛంతి నైర్గుణ్యమనుయుంజకాః॥ 12-305-23(77664)
యస్య వాఙ్భనసీ గుప్తే సంయక్ప్రణిహితే సదా।
వేదాస్తపశ్చ త్యాగశ్చ స ఇదం సర్వమాప్నుయాత్॥ 12-305-24(77665)
ఆక్రోశనవిమానాభ్యాం నాబుధాన్బోధయేద్బుధః।
తస్మాన్న వర్ధయేదన్యం న చాత్మానం విహింసయేంత్॥ 12-305-25(77666)
అమృతస్యేవ సంతృప్యేదవమానస్య పండితః।
సుఖం హ్యవమతః శేతే యోఽవమంతా స నశ్యతి॥ 12-305-26(77667)
యత్క్రోధనో యజతి యద్దదాతి
యద్వా తపస్తప్యతి యజ్జుహోతి।
వైవస్వతస్తద్ధరతేఽస్య సర్వం
మోఘః శ్రమో భవతి హి క్రోధనస్య॥ 12-305-27(77668)
చత్వారి యస్య ద్వారాణి సుగుప్తాన్యమరోత్తమాః।
ఉపస్థముదరం హస్తౌ వాక్చతుర్థీ స ధర్మవిత్॥ 12-305-28(77669)
సత్యం దమం హ్యార్జవమానృశంస్యం
ధృతిం తితిక్షామభిసేవమానః।
స్వాధ్యాయనిత్యోఽస్పృహయన్యరేషా
మేకాంతశీల్యూర్ధ్వగతిర్భవేత్సః॥ 12-305-29(77670)
సర్వాందేదాననుచరన్వత్సవచ్చతురః స్తనాన్।
న పావనతమం కించిత్సత్యాద్గధ్యగమం క్వచిత్॥ 12-305-30(77671)
ఆచక్షేఽహం మనుష్యేభ్యో దేవేభ్యః ప్రతిసంచరన్।
సత్యం స్వర్గస్య సోపానం పారావారస్య నౌరివ॥ 12-305-31(77672)
యాదృశైః సంవివదతే యాదృశాంశ్చోపసేవతే।
యాదృగిచ్ఛేచ్చ భవితుం తాదృగ్భవతి పూరుషః॥ 12-305-32(77673)
యది సంతం సేవతి యద్యసంతం
తపస్వినం యది వా స్తేనమేవ।
వాసో యథా రాగవశం ప్రయాతి
తథా స తేషాం వశమభ్యుపైతి॥ 12-305-33(77674)
సదా దేవాః సాధుభిః సంవదంతే
న మానుషం విషయం యాంతి ద్రష్టుం।
నేందుః సమః స్యాదసమో హి వాయు
రుచ్చావచం విషయం యః స వేద॥ 12-305-34(77675)
అదుష్టం వర్తమానే తు హృదయాంతరపూరుషే।
తేనైవ దేవాః ప్రీయంతే సతాం మార్గస్థితేన వై॥ 12-305-35(77676)
విశ్నోదరే యే నిరతాః సదైవ
స్తేనా నరా వాక్యరుషాశ్చ నిత్యం।
అపేతధర్మానితి తాన్విదిత్వా
దూరాద్దేవః సంపరివర్జయంతి॥ 12-305-36(77677)
న వై దేవా హీనసత్వేన తోష్యాః
సర్వాశినా దుష్కృతకర్మణా వా।
సత్యవ్రతా యే తు నరాః కృతజ్ఞా
ధర్మే రతాస్తైః సహ సంభజంతే॥ 12-305-37(77678)
అవ్యాహృతం వ్యాహృతాచ్ఛ్రేయ ఆహుః
సత్యం వదేద్వ్యాహృతం తద్ద్వితీయం।
ధర్ంయం వదేద్వ్యాహృతం తత్తృతీయం
ప్రియం వదేద్వ్యాహృతం తచ్చతుర్థం॥ 12-305-38(77679)
సాధ్యా ఊచుః। 12-305-39x(6469)
కేనాయమావృతో లోకః కేన వా న ప్రకాశతే।
కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం న గచ్ఛతి॥ 12-305-39(77680)
హంస ఉవాచ। 12-305-40x(6470)
అజ్ఞానేనావృతో లోకో మాత్సర్యాన్న ప్రకాశతే।
లోభాత్త్యజతి మిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి॥ 12-305-40(77681)
సాధ్యా ఊచః। 12-305-41x(6471)
కః స్విదేకో రమతే బ్రాహ్మణానాం
కః స్విదేకో బహుభిర్జోషమాస్తే।
కః స్విదేకో బలవాందుర్బలోపి
కః స్విదేషాం కలహం నాన్వవైతి॥ 12-305-41(77682)
హంస ఉవాచ। 12-305-42x(6472)
ప్రాజ్ఞ ఏకో రమతే బ్రాహ్మణానాం
ప్రాజ్ఞశ్చైకో బహుభిర్జోషమాస్తే
ప్రాజ్ఞ ఏకో బలవాందుర్బలోఽపి
ప్రాజ్ఞ ఏషాం కలహం నాన్వబైతి॥ 12-305-42(77683)
సాధ్యా ఊచుః। 12-305-43x(6473)
కిం బ్రాహ్మణానాం దేవత్వం కించ సాధుత్వముచ్యతే।
అసాధుత్వే చ కిం తేషాం కిమేషాం మానుషం మతం॥ 12-305-43(77684)
హంస ఉవాచ। 12-305-44x(6474)
స్వాధ్యాయ ఏషాం దేవత్వం వ్రతం సాధుత్వముచ్యతే।
అసాధుత్వం పరీవాదో మృత్యుర్మానుష్యముచ్యతే॥ 12-305-44(77685)
భీష్మ ఉవాచ। 12-305-45x(6475)
` ఇత్యుక్త్వా పరమో దేవో భగవాన్నిత్య అవ్యయః।
సాధ్యైర్దేవగణైః సార్ధం దివమేవారురోహ సః॥ 12-305-45(77686)
ఏతద్యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గాయ చ ధ్రువం।
దర్శితం దేవదేవేన పరమేణావ్యయేన చ॥' 12-305-46(77687)
సంవాద ఇత్యయం శ్రేష్ఠః సాధ్యానాం పరికీర్తితః।
క్షేత్రం వై కర్మణాం యోనిః సద్భావః సత్యముచ్యతే॥ ॥ 12-305-47(77688)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచాధికత్రిశతతమోఽధ్యాయః॥ 305॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-305-5 హే ద్విజ పక్షిన్॥ 12-305-7 భో అమృతాశా అమృతభుజో దేవాః తపః స్వధర్మాచరణం। ప్రంథీన్ రాగాదీన్॥ 12-305-8 అంరుతుదో మర్మచ్ఛిత్॥ 12-305-11 క్షేపాయమాణమధిక్షేపకారిణం। అభిషంగవ్యలీకమభినివేశవశాదప్రియం॥ 12-305-13 ఉపనిషద్రహస్యం వేదాధిగమస్య ఫలం సత్యవచనమిత్యర్థః। దమస్యోపనిషత్త్యాగ ఇతి ధ. పాఠః॥ 12-305-14 విధిత్సా విశిష్టా పిపాసా। ధేట్ పానేఽస్య రూపం। తృష్ణావేగమిత్యర్థః। బ్రాహ్మణం బ్రహ్మిష్టం। మునిం ధ్యాయినం॥ 12-305-15 అజ్ఞానాజ్జ్ఞానహీనాన్మూఢాత్॥ 12-305-17 అత్యుక్తోఽత్యంతం నిందితః॥ 12-305-19 నిభృతోఽపి పూర్ణోఽపి। విధిత్సా తృష్ణా। ఉత్సహతే ఉల్లసతి। పరైమి ధర్మాదపగచ్ఛామి॥ 12-305-20 బ్రహ్మ మహత్॥ 12-305-23 నైర్గుణ్యం దోషం। అనుయుంజకాః స్పర్ధావంతః॥ 12-305-25 అబుధాన్ ఆక్రోష్టౄన్ శునకానివన బోధయేత్। న వర్ధయేత్ న హింసయేత్। మబుధ్వా వర్ధతే బుధ ఇతి డ. పాఠః॥ 12-305-29 అస్పృహయన్పరేషాం ఆశాం జితవాన్॥ 12-305-31 ఆచక్షే కథయామి। పారావారస్య సముద్రస్య॥ 12-305-34 ఇందురమృతమయోఽపి న సమః కింతూపచయాపచయధర్మా। తథా వాయురప్యసమ ఏవ। మందమధ్యమతీవ్రభేదాత్। ఏవం సర్వం విషయముచ్చావయముపచయాపచయవంతం యో వేద స ఏవ వేద నాన్య ఇత్యర్థః॥ 12-305-37 హీనసత్వేన నీచబుద్ధినా। సంభజంతే సుఖం విభజ్య సేవంతే॥ 12-305-38 అవ్యాహృతం మౌనం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.